రూ.20 వేలు లంచం : ACBకి చిక్కిన AE

AE ACB RIDES NLGనల్గొండ జిల్లాకు చెందిన వేములపల్లి ఏఈ శ్రీధర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని తన నివాసంలో శ్రీధర్‌ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు, లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, ఇవ్వాలని డిమాండ్ చేసినా తమకు సమాచారం ఇవ్వాలని ACB అధికారులు కోరారు.

Posted in Uncategorized

Latest Updates