రెవిన్యూశాఖలో ఉద్యోగాలు

రెవెన్యూశాఖలో 13 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గురువారం (జూలై-26) ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. జూనియర్ అసిస్టెంట్ ఏడు, టైపిస్ట్ నాలుగు, జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండు కొలువుల భర్తీకి ఆర్థికశాఖ అంగీకరించింది. ఈ పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates