రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు

OSSఏప్రిల్ 17 తేదీ నుంచి మే1 తేదీ వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నారు.  పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 8:30గంటల నుంచి 11:30గంటల వరకు నిర్వహించబడుతాయన్నారు. ఈ పరీక్షల నిమిత్తం ఏడుగురు చీఫ్ సూపరింటెండెంట్‌లు, ఏడుగురు డిపార్ట్‌మెంటల్ అదికారులు, 12 మంది కస్టోడియన్లు, 112 ఇన్విజిలేటర్లు నియమించడం జరిగిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates