రేపు ఉదయం నుండి ఆన్ లైన్లో TTD సేవాటికెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం 2019 జనవరి నెలకు సంబంధించి సేవాటికెట్లను విడుదల చేసింది. రేపు(శనివారం) ఉదయం 10 గంటలనుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు TTD తెలిపింది.సేవాటికెట్లు కావాల్సిన భక్తులు ఆన్ లైన్ లో లాగిన్ అయ్యి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

 

 

 

 

సేవా టికెట్లు:

సుప్రభాతం సేవా టికెట్లు 4,425, తోమాల సేవా టికెట్లు 80, అర్చన సేవా టికెట్లు 80, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాద దర్శనం సేవా టికెట్లు 2,300.

ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో సేవాటికెట్లు ఉండగా వీటిలో..విశేషపూజా సేవాటికెట్లు 2,000, కల్యాణం సేవా టికెట్లు13,775, ఊంజల్‌సేవ టికెట్లు 4,350,  ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు 79,79,  వసంతోత్సవం సేవా టికెట్లు 15,950,  సహస్రదీపాలంకారసేవ టికెట్లు17,400 ఉన్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates