రేపు మేడారం హుండీ లెక్కింపు

MEDARAM HUNDIమేడారం సమ్మక్క –సారలమ్మల హుండీ కానుకలను రేపు లెక్కించనున్నారు. గద్దెల దగ్గర పెట్టిన హుండీలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య హన్మకొండ TTD కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ మొత్తం 478 హుండీలను ఏర్పాటు చేసింది. జాతర ముగిసినా భక్తులు వస్తుండడంతో మరో 4 హుండీలను గద్దెల దగ్గరే ఉంచారు. హుండీలకు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates