రేపు రేషన్ షాపుల బంద్

ration
డిమాండ్ల సాధన కోసం సోమవారం(ఏప్రిల్-9)న రాష్ట్రా వ్యాప్తంగా రేషన్ షాపుల నిర్వాహకులు బంద్ పాటించనున్నారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను కల్పించాలంటూ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేశ్ బాబు డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా డీఎస్ వో విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందించారు. రేషన్ డీలర్లకు కమీషన్లు కూడా పెంచాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates