రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ దాడులు

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ (సెప్టెంబర్-27) ఉదయం నుంచి ఆయన ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్, కొడంగల్‌ లో ఉన్న ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది. అకస్మాత్తుగా రేవంత్‌ రెడ్డి ఇళ్లలో ఐటీ దాడులు జరగటం ..కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Posted in Uncategorized

Latest Updates