రేషన్ డీలర్ల సమస్యలపై కేబినేట్ సబ్ కమిటీ బేటీ

రేషన్ డీలర్ల సమస్యలపై ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కేబినేట్ సబ్ కమిటీ సభ్యులు జోగు రామన్న, హరీశ్‌రావు హాజరయ్యారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates