రైతులకు మద్ధతుధరపై RBIతో చర్చించాం : జైట్లీ

RBIరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో శనివారం (ఫిబ్రవరి-10) భేటీ అయ్యారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. బడ్జెట్ తర్వాతి పరిస్థితులపై వారితో చర్చించారు. అలాగే.. రైతులకు మద్ధతుధరపైనా ఈ భేటీలో చర్చించినట్టు చెప్పారు అరుణ్ జైట్లీ. మద్ధతు ధర పెంచితే మార్కెట్లపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఆర్బీఐ అధికారులతో మాట్లాడానన్నారు.

Posted in Uncategorized

Latest Updates