రైతు యూనిట్ గా బీమా: మంత్రి పోచారం

pocharamనకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దన్నారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. అధిక దిగుబడి వస్తుందని చెప్పి మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలన్నారు. గురువారం(మే-24) రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్శిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా  వర్శిటీ ఆడిటోరియంలో విత్తన మేళా 2018ని ప్రారంభించారు. రైతు యూనిట్ గా బీమా రావాలన్నారు. మూడు అంశాల్లో మాత్రమే రైతు యూనిట్ గా నష్టపరిహరం వస్తోందన్నారు  పోచారం.

Posted in Uncategorized

Latest Updates