రైల్వే బడ్జెట్ : తెలంగాణకు రూ.1,813 కోట్లు

Indian-Railways-1లోక్ సభలో రైల్వే బడ్జెట్ వివరాలతో కూడిన పింక్ బుక్ ను మంగళవారం (ఫిబ్రవరి-6) కేంద్రం ప్రవేశపెట్టింది. రైల్వే కేటాయింపుల వివరాలను లోక్ సభకు సమర్పించారు రైల్వేమంత్రి.  రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు ఒక వెయ్యి 813 కోట్లు కేటాయించారు. మొత్తం 1,739 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను కేంద్రం నిర్మించనుంది. ఈ నిర్మాణానికి 16 వేల 930 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

 

రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులు

ఏపీ- 3,670 కోట్లు.

యూపీ- 7,685 కోట్లు.

మహారాష్ట్ర-6,58 కోట్లు

మధ్యప్రదేశ్-6,359 కోట్లు

బెంగాల్-5,437 కోట్లు

రైల్వే బడ్జెట్ లో రాష్ట్రాల వారీ కేటాయింపులు ఇలా ఉన్నాయి.

 

 

 

Posted in Uncategorized

Latest Updates