రైళ్లు సమయానికి వచ్చేలా చర్యలు : పీయూష్

PIYUSHప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అన్నారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. సమయపాలన, పరిశుభ్రత, కేటరింగ్ అంశాలపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నామన్నారు. సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కాకుండానే.. రైళ్లు సమయానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పీయూష్ గోయల్.

Posted in Uncategorized

Latest Updates