రొటామాక్ ట్విస్ట్ : ఇండియాలోనే విక్రమ్.. రూ.800 కోట్ల మాటేంటీ?

rotomac-penబ్యాంక్ లకు వందల కోట్లు ఎగ్గొట్టి, వారం రోజులుగా ఆఫీసులకు తాలాలు వేసిన రొటామాక్  పెన్స్ అధినేత విక్మ్ కొఠారీ పై CBI అధికారులు ఈ రోజు(ఫిబ్రవరి19) కేసు నమోదు చేశారు. కాన్పూర్ లోని కొఠారీ నివాసంలో ఈ రోజు ఉదయం తనఖీలు నిర్వహించిన CBI ఆ ఇంటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొంది. అయితే కొఠారీ దేశం వదిలి పారిపోయాడన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో ఆదివారం(ఫిబ్రవరి18) కాన్పూర్ లో జరిగిన జాగ్రన్ గ్రూప్ అధినేత సంజీవ్ గుప్తా కూతురి వివాహ వేడుకల్లో కొఠారీ చివరిసారిగా కన్పించారు. అతుడు దేశం వదలి వెళ్లాడన్న వార్తలు అవాస్తవమని, అతడు కాన్పూర్ లోనే ఉన్నాడని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates