రోడ్డుప్రమాదంలో రఘునాథపాలెం ASI మృతి

వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం  (మార్చి-30) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ – పోలీసు అధికారి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘునాథపాలెం ఏఎస్‌ఐ భాస్కర్ మృతి చెందాడు. రఘునాథపాలెం ఏఎస్‌ఐగా భాస్కర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్‌ను ఢీకొట్టిన లారీ నెంబర్ – KA 32 B 7973

Posted in Uncategorized

Latest Updates