లక్షా యాబై వేల అమెరికా డాలర్లు స్వాధీనం

usdollarsఅమెరికా డాలర్లను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు ముంబై పోలీసులు. ఛత్రపతీ శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎయిర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన యూనిట్ ఆఫీసర్లు అతని వద్ద నుంచి లక్షా 50 వేల డాలర్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తాను తీసుకువస్తున్న కార్డ్‌బోర్డ్ కింద ఆ డబ్బును దాచిపెట్టగా గుర్తించారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates