లక్ష మెజారిటీ దాటింది.. సిద్ధిపేటలో గర్జించిన హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. TRS లీడ్ లో కొనసాగుతుండగా.. అభ్యర్థుల విజయాలు వస్తున్నాయి. సిద్దిపేటలో TRS అభ్యర్థి హరీష్ రావు భారీ విజయం సాధించారు. 16వ రౌండ్ ముగిసేసరికి లక్షా 2వేల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. లక్ష మెజారిటీ దాటడంతో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates