లష్కర్ బోనాలకు ఏర్పాట్లు పూర్తి : తలసాని

లష్కర్  బోనాలకు  సంబంధించిన  ఏర్పాట్లను  అధికారులతో  కలిసి  పర్యవేక్షించారు  మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్.  జూలై  29, 30న  జరిగే  సికింద్రాబాద్  ఉజ్జయినీ  మహంకాళి  అమ్మవారి బోనాల జాతరకు  అన్ని ఏర్పాట్లు  పూర్తి  చేశామన్నారు.  భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు  లేకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు  చెప్పారు.  2 వేల  మంది  మహిళలతో  ఊరేగింపుగా  బంగారు బోనం  తీసుకొస్తామని చెప్పారు  తలసాని.

Posted in Uncategorized

Latest Updates