లార్డ్స్ వన్డే : భారత్ ఫీల్డింగ్

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం (జూలై-14) లార్డ్స్ వేదికగా జరుగుతున్న సెకండ్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఇంగ్లాండ్. ఫస్ట్ వన్డేలో గ్రేట్ విక్టరీ కొట్టి మంచి జోష్ మీదున్న టీమిండియా..ఈ మ్యాచ్ లో గెలవాలనే కాన్ఫిడెన్స్ తో ఉంది. టీ20 సిరీస్ ను కోల్పోయిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నైనా తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. సిరీస్ గెలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఇది. దీంతో ఇరుజట్ల మధ్యన జరుగుతున్న సెకండ్ వన్డే ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ తో ఇండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఆల్ ద బెస్ట్ టీమిండియా.

జట్లు

Posted in Uncategorized

Latest Updates