లిక్కర్ హోం డెలివరీ

మహారాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. బార్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా… లిక్కర్ ను నేరుగా ఇళ్లకే డెలివరీ చేసే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది మహారాష్ట్ర సర్కారు. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలను తగ్గించడానికి…ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చంద్రశేఖర్ భవన్ కులే తెలిపారు. దేశంలో ఈ విధమైన అమల్లోకి తెచ్చే మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రభుత్వం నిలవనుంది.

Posted in Uncategorized

Latest Updates