లీటర్ పెట్రోల్ పై 13 పైసలు..డీజిల్ పైన 9 పైసలు తగ్గింపు

petrolపెట్రోల్ కంపెనీలు  మంగళవారం (జూన్-5) మరోసారి  ధరలను తగ్గించాయి.  లీటరు పెట్రోల్ పై  13 పైసలు  తగ్గిస్తున్నట్లు  పెట్రో కంపెనీలు  తెలిపాయి. అలాగే లీటరు    డీజిల్ పైన కూడా 9 పైసలు తగ్గిస్తున్నట్లు  చెప్పాయి.  దీంతో ఢిల్లీలో  లీటరు పెట్రోల్  ధర  రూ.77.83 పైసలుగా, డీజిల్ ధర  రూ.68.88గా  ఉంది. లోకల్ సేల్స్  ట్యాక్ లేదా  వ్యాటా  ఆధారంగా  మిగతా రాష్ర్టాల్లో వేర్వేరు ధరలు ఉన్నాయి.  వరుసగా 16 రోజుల  పెంపు తర్వాత …మే 30 నుంచి వరుసగా పైసల  వంతున ధరల్ని  తగ్గిస్తున్నాయి. మే 30న  ఒక్క పైస  తగ్గించిన కంపెనీలు..ఆతర్వాత కూడా పైసల  లెక్కనే రేట్లను  తగ్గిస్తున్నాయి.

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates