లీడ్స్ వన్డే : భారత్ బ్యాటింగ్

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం (జూలై-17) లీడ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఫీల్డిండ్ ఎంచుకుంది. టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్..వన్డే సిరీస్ నూ సొంతం చేసుకోవాలని కాన్ఫిడెన్స్ గా ఉంది. వన్డే మ్యాచ్ నైనా గెలిచి.. సొంతగడ్డపై పరువు నిలబెట్టుకోవాలని కసిగా ఉంది ఇంగ్లాండ్. సెకండ్ వన్డే గెలిచి తిరిగి, ఫామ్ లోకి వచ్చిన ఇంగ్లాండ్..మూడో వన్డేలోనూ సీన్ రీపీట్ చేయాలనుకుంటోంది. ఓపెనింగ్, మిడిలార్డర్ నిలబడితే భారత్ కు తిరుగులేదు. పాండ్యా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. పిచ్ వాతావరణ చూస్తే బిగ్ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇరుజట్ల మధ్యన గట్టిపోటీ ఉండటంతో.. నేటి మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ ఇండియా..

టీమ్స్ వివరాలు

Posted in Uncategorized

Latest Updates