లుధియానాలో భారీ అగ్నిప్రమాదం

పంజాబ్ లోని  లుధియానాలో శుక్రవారం (జూలై-27)  భారీ  అగ్ని ప్రమాదం  జరిగింది. అయాలి  రోడ్ లో  ఉన్న …ఓ స్క్రాప్  గోడౌన్ లో  ప్రమాదవశాత్తు  మంటలు  అంటుకున్నాయి.  గోడౌన్ ఉన్న  ప్లాస్టిక్  స్క్రాప్  పూర్తిగా  కాలిపోయింది. దీంతో  ఆ ప్రాంతమంతా  దట్టమైన పొగ  కమ్మేసింది.  రంగంలోకి  దిగిన  ఫైర్ సిబ్బంది  మంటలను  అదుపులోకి  తీసుకొచ్చారు.

Posted in Uncategorized

Latest Updates