లైఫ్ లో ఎంకరేజ్ మెంట్ చాలా అవసరం : దీపికా

28055925_2024641997812972_6203413698152956451_nమెంటల్ టెన్షన్ ను ఎప్పుడూ ఫీల్ కావొద్దని చెప్పింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే. బుధవారం (ఫిబ్రవరి-21) HICC లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ లో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే … మానసిక పటిష్టత అనే విషయంపై తన అభిప్రాయాలు చెప్పింది. లైఫ్ లో ఎంకరేజ్ మెంట్ చాలా ముఖ్యమని చెప్పిన దీపిక… డిప్రెషన్ నుంచి మెడిటేషన్ తో బయటపడగలమని చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates