లోయా మృతి కేసుపై.. రాష్ట్రపతికి మెమొరాండం : రాహుల్

rahul-gandhi_650x400_41518095352జస్టిస్ లోయా మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలంటూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ ను కోరారు విపక్షాల నేతలు. ఈ వ్యవహారంపై.. 15 పార్టీలకు చెందిన 115 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతికి మెమొరాండం ఇచ్చినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చెప్పారు. లోయా.. అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates