వచ్చి తాటతీస్తాం : షీ టీమ్స్ ఫోన్ నెంబర్లు ఇవే

మహిళా రక్షణే ద్యేయంగా ముందుకెళ్తోంది హైదరాబాద్ షీ టీమ్. రోడ్లపై, ఆఫీసుల్లో, స్నేహం పేరుతో పోకిరీలు వేధిస్తుంటే మమ్మల్ని సంప్రదించాలని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షీ టీం బృందం సూచించింది. వాట్సప్ వంటి సామాజిక మధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. అందుకు సంబంధించి ఫోన్ నెంబర్లను విడుదల చేసింది. బాధితుల మౌనం నేరగాళ్లకు ఆయుధంగా మారకూడదని స్పష్టం చేసింది. షీ టీంను సంప్రదిస్తే పోకిరీల భరతం పడతాం అంటున్నాయి షీ టీమ్స్.

ఏరియాల వారీ షీ టీం నెంబర్లు ఇలా ఉన్నాయి :

కమిషనరేట్ — 9490617444
బాలానగర్ — 9490617349
ఐటీ కారిడార్ … 9490617352
గచ్చిబౌలి ….. 9490617352
మాదాపూర్ ….. 8332981120
మియాపూర్ ….. 9491051421
శంషాబాద్ …… 9490617354
పేట్‌ బిషీరాబాద్ ….. 7901099439
రాజేంద్రనగర్ …… 7901099438
ఈ – మెయిల్ ఐడీ sheteam.cyberabad@gmail.com
ఫేస్‌ బుక్ ఐడీ : sheteam.cyberabad

Posted in Uncategorized

Latest Updates