వచ్చే ఎన్నికల్లో బీసీల పార్టీ

Krishnaiahతెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు ఉన్నందున రాజ్యాధికారం బీసీలే చేపట్టాలనే సంకల్పంతో నూతన పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. టీడీపీ నుంచి కృష్ణయ్య గెలిచినప్పటికి గత కొంత కాలం నుంచి ఆయన ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. ఇటీవల నేరేడ్ మెట్ లో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆర్.కృష్ణయ్య కొత్తపార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates