వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక వికలాంగుడు ఆత్మహత్య

Disabled-Personరంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వికలాంగుడు జైహింద్ రాసిన సూసైడ్ లెటర్ ఇవాళ బయటటపడింది. జైహింద్.. ఆత్మహత్యకు కారణమైన నలుగురు వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. తుక్కుగూడలోని నీరవ్ మోడీ సంస్థ మూత పడడంతో గ్రామంలో కిరాణాదుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు జైహింద్. 15 నుంచి 20 రూపాయల చొప్పున వడ్డీలకు డబ్బులు తీసుకున్నట్లు లేఖలో రాసిపెట్టాడు.

Posted in Uncategorized

Latest Updates