వరంగల్‌ రేంజ్‌ లో 96 మంది సీఐలు బదిలీ

వరంగల్‌: 96 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. వరంగల్‌ రేంజ్‌ పరిధిలో ఈ బదిలీలు చేపట్టింది. సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి. వరంగల్‌ రేంజ్‌ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ బదిలీలు జరిగాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగాయి.

Posted in Uncategorized

Latest Updates