వరంగల్ మేయర్ గా ఖాజా సిరాజొద్దీన్ బాధ్యతలు

వరంగల్ అర్బన్ :  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఖాజా సిరాజొద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. నిన్నటివరకు ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు డిప్యూటీ మేయర్ గా ఉన్నారు.  వరంగల్ మేయర్ గా పనిచేసిన నన్నపనేని నరేందర్.. ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత… నరేందర్ తన మేయర్ పదవికి రాజీనామా చేశారు. నరేందర్ స్థానంలో… వరంగల్ మేయర్ గా.. సిరాజొద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates