వరల్డ్‌ టాప్‌-10లో మోడీ, అమితాబ్‌

amithab-modiప్రపంచంలో అత్యధికంగా కీర్తింపబడే వ్యక్తుల లిస్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ చోటు సంపాదించుకున్నారు. యూకేకు చెందిన ‘యూగవ్‌’ సంస్థ 2018 ఏడాదికి గానూ విడుదల చేసిన లిస్టులో వీరికి చోటు దక్కింది. పురుషుల విభాగంలో బిల్‌గేట్స్‌ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. భారత్‌ తరపున మోడీ, అమితాబ్‌లు 8వ, 9వ స్థానాల్లో నిలిచారు. మహిళ విభాగంలో హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో భారత్‌ నుంచి టాప్‌ టెన్‌లో ఎవరికి చోటు దక్కలేదు.

Posted in Uncategorized

Latest Updates