వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే : వరంగల్ లో అవగాహన ర్యాలీ

BLOODDONOR-AVయువత స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరుతూ గురువారం (జూన్-14) వరంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. నేడు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆద్వరంలో చేపట్టిన ర్యాలీ DMHO హరిష్ రాజ్ ప్రారంభించారు. కాకతీయ మెడికల్ కాలేజీ సెంటర్ నుంచి IMA హాల్ వరకూ జరిగిన ఈ ర్యాలీలో డాక్టర్లు, మెడికల్, నర్సింగ్ స్టూడెండ్స్, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates