వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్.. కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు

శనివారం సాయంత్రం నుండి సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులలో ఇదుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిసింది. శనివారం సాయంత్రం మొదలైన కాల్పులు ఇప్పటికీ కోనసాగుతున్నాయి. ముజగంద్‌లోని శ్రీనగర్‌-బందిపొరా రోడ్డుపై సైన్యం తనికీలు నిర్వహించారు. దీంతో ఎదురుపడిన ఉగ్రవాదులు.. బలగాల పైకి కాల్పులకు దిగారు.  సైన్యం కూడా కౌంటర్ ఫైరింగ్ చేస్తుంది.

వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్..
కిత్వార్ పోలీసులు చేసిన సెర్చ్ లో వాంటెండ్ టెర్రరిస్ట్ రియాజ్ అహ్మద్ ను పట్టుకున్నారు. ఇతను స్థానిక యువకులను టెర్రరిజం వైపు మరల్చడంలో దిట్ట. చాలా కాలంగా ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates