వాజ్ పేయి జయంతి : స్మృతిస్థల్ లో నేతల నివాళులు

ఢిల్లీ : నేడు మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయ్ 94వ జయంతి సందర్భంగా… ఆయన సేవల్ని స్మరించుకున్నారు నేతలు. మంగళవారం ఢిల్లీ రాష్ట్రీయ స్మృతి స్థల్ లో ఆటల్ జీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర నేతలు వాజ్ పేయికి నివాళులు అర్పించారు.

Posted in Uncategorized

Latest Updates