వాతావరణ సమాచారంపై కేంద్రం చర్యలు తీసుకోవాలి : విశ్వెేశ్వర్ రెడ్డి

వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తుపాన్లు, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు బీమా కల్పిస్తామని బుధవారం జూలై-18న జరిగిన లోక్ సభ సమావేశంలో కొండా అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొండా అడిగిన ప్రశ్నలకు ప్రకృతి విపత్తుల కేంద్రమంత్రి డా.హర్షవర్థన్ సమాధానం ఇచ్చారు. వాతావరణపరిస్థితులు, పిడుగులపాట్లపై ఎప్పటికప్పుడు ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా IMD అందిస్తుందన్నారు కేంద్రమంత్రి హర్షవర్ధన్.

Posted in Uncategorized

Latest Updates