వాలెంటైన్స్ డే కు వ్యతిరేకంగా VHP ఆందోళన

DV-arJLW0AAbDlOవాలెంటైన్స్ డే వ్యతిరేఖంగా బుధవారం (ఫిబ్రవరి-14) భజరంగ్ దళ్, VHP కార్యకర్తలు హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఆందోళన చేశారు. వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదన్నారు. ప్రేమికుల రోజు పేరుతో.. వ్యాపారం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాలేజీల్లో కూడా ఈ విషయంపై విద్యార్థులకు అవగాహన పెంచామన్నారు. ఎవరినీ బెదిరించడం లేదని.. వాలెంటైన్స్ డే నిర్వహించుకోవద్దని మాత్రమే కోరుతున్నామనీ చెప్పారు.

Posted in Uncategorized