వింత: అవి ఉడుతలు కావు

pandiనల్గొండ జిల్లాలో ఓ వింత సంఘటన అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. ఉడుత చారతలో పుట్టిన పంది పిల్లలను చూసేందుకు జనం తరలి వస్తున్నారు.  బాలిశెట్టిగూడెం గ్రామంలో పొట్టేటి భిక్షం అనే ఓ వ్యక్తికి చెందిన ఓ పంది శనివారం(ఫిబ్రవరి10) ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో మూడు పిల్లలకు ఉడుతచారలు ఉన్నాయి. ఆశక్తికరంగా ఉన్న వీటిని చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి జనం తరలి వస్తున్నారు. అయితే జన్యుపర లోపాల కారణంగానే ఇలా చారలు వచ్చాయని పశువైద్యులు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates