విడుదలైన వీఆర్వో పరీక్ష ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణలో వీఆర్వో పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను TSPSC వెబ్‌ సైట్‌ లో ఉంచారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. జనవరి 3 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates