విద్యతోనే ఉన్నత స్ధాయికి : వివేక్ వెంకటస్వామి

vivekవిద్యతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్నారు.. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ఆర్య సమాజ్, రంగారెడ్డి జిల్లా వీర్ పేట్ – మీర్ పేట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో టెన్త్ లో మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. పేద విద్యార్ధుల చదువు కోసం సహకరించాలని తన తండ్రి వెంకటస్వామి చెప్పారని గుర్తు చేశారు. తన తండ్రి ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాలేజీని నడిపిస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates