విద్యాసంస్థల ఏర్పాటులో తెలంగాణపై కేంద్రం చిన్నచూపు: కడియం

విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్రం …తెలంగాణను చిన్న చూపు చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఢిల్లీలో రాష్ట్ర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసిన కడియం…విభజన హామీల్లో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి IIMతో పాటు… ట్రిబుల్ ఐటీ ఏర్పాటుపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావటం లేదన్నారు. సూర్యాపేటకే సెంట్రల్ యూనివర్శిటీ మంజూరు చేయాలని ఎంపీ లింగయ్య యాదవ్‌ కోరారు.

 

Posted in Uncategorized

Latest Updates