వీరాధి వీరుడు అతడు: కేసీఆర్ కు బర్తడే విషెస్ తెలిపిన కేటీఆర్

ktr kcrనేడు సీఎం కేసీఆర్ బర్తడే సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే డ్యాడ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. వీరాధి వీరుడు అతడు, విజయానికి బావుట అతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు.. అంటూ ఓ చిన్న కవితను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

Posted in Uncategorized

Latest Updates