వీళ్లకు మంత్రులుగా అవకాశం దక్కే చాన్స్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడమే ఆలస్యం. ఎవరెవరికి మంత్రుల పదవి దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా ..కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వారి వివరాలు ఇలా ఉన్నాయి.  కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్నవారు..గెలిచిన వారిలో మంత్రి పదవులు ఇచ్చే బిసి సామాజిక వర్గాలు ఉన్నారు. యాదవ్, ముదిరాజ్, గౌడ, మున్నూరు కాపు, మైనారిటీ నుంచి ఒకరు ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలు అయిన..నిజమాబాబాద్ నుండి వేముల ప్రశాంత్ రెడ్డి. మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్. వరంగల్ .. వినయ్ భాస్కర్, రెడ్యా నాయక్, ఎర్రబెల్లి, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్గొండ గొంగిడి సునీత, సుఖేందర్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి. మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, నీరంజన్ రెడ్డి. రంగారెడ్డి నుంచి పట్నం నరేందర్ రెడ్డి. వివేకా నంద గౌడ్, మంచి రెడ్డి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ నుంచి మహిళ కోటాలో రేఖా నాయక్. హైద్రాబాద్ లో దానం పేర్లు వినిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates