వృద్దుల కోసం : ఢిల్లీ ఎయిమ్స్ లో NCAకు మోడీ శంకుస్థాపన

MODIఢిల్లీలోని ఎయిమ్స్ లో వృద్దుల కోసం ప్రత్యేక బ్లాక్(NCA)కు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 300 కోట్ల రూపాయలతో 200 పడకలతో దీనిని నిర్మించనున్నారు. వృద్ధులకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో 555 బెడ్ లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. ఎయిమ్స్ లపై ప్రెజర్ పెరిగిపోయిందని, దేశంలోని అన్నీ ఎయిమ్స్ క్యాంపస్ లలో ఫెసిలిటీస్ ను పెంచుతామని మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates