వెదర్ అలర్ట్: వారం రోజులు వర్షాలే వర్షాలు

heavyrainఇవాళ్టి(సోమవారం,జులై-2) నుంచి శుక్రవారం(జులై-6) వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత  వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించాయి. దీంతో తెలుగు  రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది.  జమ్మూకశ్మీర్, తమిళనాడు, అసోం, గుజరాత్‌తో పాటు  పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 

Posted in Uncategorized

Latest Updates