వెనుక తోకతో వింత శిశువు

బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటలో వింత శిశువు జన్మించింది. కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మ సోమవారం( అక్టోబర్-1)న రాత్రి నొప్పులు రావడంతో శనివారసంతేలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించింది. బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని తెలిపారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates