వెబ్ సైట్లో గ్రూప్.4, జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్లు :TSPSC

హైదరాబాద్ : రాష్ర్టంలో గ్రూప్.4, టిఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్, జీహెచ్ఎంసీలోని బిల్ కలెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని  TSPSC  తెలిపింది. అభ్యర్థులు ఇవాళ(అక్టోబర్.2) నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.  మూడు పోస్టులకు కామన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates