వెళ్లాల్సిందే : రేపు నో హాలిడే

tslogoఫిబ్రవరి-10న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. రెండో శనివారం అయినప్పటికీ అన్ని కార్యాలయాలకు వర్కింగ్ డేగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. స్కూల్స్, కాలేజ్ తో పాటు అన్ని విద్యా సంస్థలు..యూనివర్సిటీలకు సెలవులేదని తెలిపింది. వీటితో పాటు బ్యాంకులు హాఫ్ డే పనిచేయనున్నాయి. జనవరి 1న సెలవు ఇచ్చినందున శనివారం (ఫిబ్రవరి-10) ఆఫీసులన్నీ యథావిధిగా పనిచేయనున్నట్లు ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates