వేటకు వెళ్లిన ఆరుగురు మత్య్సకారులు గల్లంతు

కాకినాడ: సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. డిసెంబర్ 11న సంముద్రంలోకి వేటకు వెళ్లిన వరి ఆచూకి ఇంతవరకు లభించలేదు. తమకు సహాయం అందించాలని కుటుంబసభ్యులు కలెక్టర్ ను కోరగా..జాలరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మత్య్సకారులు కాకినాడ రూరల్ దుమ్ములపేటకు చెందినవారుగా గుర్తించారు ప.గో, తూ.గో, గుంటూరు యానాం, కృష్ణా, విఖాఖ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెథాయ్ కారణంగా హై అలర్ట్ ప్రకటించారు ఏపీ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates