వేములవాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూసైడ్

సిరిసిల్లా: జిల్లాలోని వేములవాడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చిన కోరుట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ వేములవాడలోని ప్రైవేటు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు.

Posted in Uncategorized

Latest Updates