వైజాగ్ క్యాన్సర్ ఆస్పత్రిలో 117 పోస్టులు

ఏపి: విశాఖపట్నంలోని అగనంపూడి దగ్గర గల హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లోని వివిధ విభాగాల్లో నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

 

మొత్తం పోస్టుల సంఖ్య: 117

పోస్టుల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్(3),మెడికల్ ఫిజిసిస్ట్(3),అసిస్టెంట్ నర్సింగ్ సూపరిండెంట్(4),నర్స్(77),ఆఫీసర్ ఇన్ చార్జ్(1),సైంటిఫిక్ అసిస్టెంట్(18),టెక్నీషియన్(11)

అర్హత:  పిహెచ్ డి/ఎండీ/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్/డిగ్రీ/ఎంబీబీఎస్/బీడీఎస్/బీఎస్సీ/ఇంటర్మీడియెట్/

తత్సమాన కోర్సులో అర్హత. నిబంధనల మేరకు అనుభవం ఉండాలి

వయోపరిమితి: అక్టోబర్.19,2018 నాటికి సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 45 ఏళ్లు,మెడికల్ ఫిజిసిస్ట్ కి 35 ఏళ్లు,అసిస్టెంట్ నర్సింగ్ సూపరిండెంట్ కి 40,ఇతర సైంటిఫిక్ పోస్టులకు 30 ఏళ్లకు మించకూడదు. SC/ST/BC ఇతర కేటగిరీ అభ్యర్థులకు  నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

ఎగ్జామ్ ఫీజ్: SC/ST/మహిళా అభ్యర్ధులు/పీడబ్ల్యూడి/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్ధులు ఎలాంటి ఫీజ్ చెల్లించనవసరం లేదు. ఇతరులు 300 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు పూర్తి చేసి అప్లికేషన్ తో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అటాచ్ చేసి నిర్దేశిత చిరునామాకు గడువులోగా పంపించాలి

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 19,2018 (హార్డ్ కాపీలను పంపేందుకు అక్టోబర్ 26,2018 లాస్ట్ డేట్)

పూర్తి వివరాలకు :  http://tmc.gov.in

 

 

Posted in Uncategorized

Latest Updates