శంషాబాద్ లో కార్డన్ సెర్చ్: పోలీసుల అదుపులో 9మంది

corden-searchహైదరాబాద్ శంషాబాద్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసు 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం(జూన్-24) ఉదయం డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో 163 మంది పోలీసులు సాతంరాయి, వీకర్స్‌ సెక్షన్‌ కాలనీ, రాజీవ్‌ గృహకల్పలలోని 540 ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 9 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పేపర్లు లేని 13 బైక్ లు4 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates